
ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శనివారం నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శనివారం నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. 'పవిత్ర నవరాత్రి ప్రారంభమైన సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు' అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. దుర్గామాతను ఆరాధిస్తూ ఈ నవరాత్రి పండుగను జరుపుకుంటారు.
नवरात्रि की हार्दिक शुभकामनाएं। My greetings to everyone as the auspicious Navratri commences.
— Narendra Modi (@narendramodi) October 1, 2016