బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి | Narendra Modi condoles deaths in Andhra bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి

Published Wed, Jan 7 2015 1:17 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Narendra Modi condoles deaths in Andhra bus accident

న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మోదీ సానుభూతి తెలియజేశారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రమాదంలో గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా పెనుకొండ-మడకశిర రహదారిలో బస్సు లోయలోకి పడటంతో 16 మంది మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement