న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 'స్వచ్ఛ్ భారత్ మిషన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చ ఐదేళ్లలో పరిశుభ్ర భారత్గా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి అవగాహన కల్పించనున్నారు. క్రీడాకారులు, సినీ తారలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.
'స్వచ్ఛ్ భారత్ మిషన్' ప్రారంభించనున్న మోడీ
Published Wed, Oct 1 2014 11:18 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement