ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు మోదీ | Narendra Modi will attents Indian science congress | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు మోదీ

Published Tue, Oct 10 2017 3:19 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Narendra Modi will attents Indian science congress - Sakshi

కోయంబత్తూర్‌: ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే ఏడాది జనవరి 3న 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించనున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య తదితర రంగాల్లోని సమస్యలపై ఐదు రోజులపాటు చర్చలు జరగను న్నాయి. ఈ సదస్సుకు దేశావిదేశాల నుంచి పలువురు పరిశోధకులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు ఇండియన్‌  సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌సీఏ) తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement