ఓయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొనండి | k.laxman invited pm modhi for OU centennial celebration | Sakshi
Sakshi News home page

ఓయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొనండి

Published Fri, Feb 10 2017 2:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

ఓయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొనండి - Sakshi

ఓయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొనండి

ప్రధాని మోదీకి బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: ఓయూ శతాబ్ది ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు రావా ల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌లో జరగనున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొనాలని తెలంగాణ ప్రజలు, ఓయూ విద్యార్థులు కోరుకుంటు న్నారని పేర్కొన్నారు.

ఈ ఉత్సవాల్లో మోదీ పాల్గొంటే విద్యార్థులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులకు  స్ఫూర్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానికి ఆయన ఒక లేఖ రాశారు. కొన్ని తరాలుగా తెలంగాణ ప్రజలు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement