నీట్‌ ప్రశ్నాపత్రం అందరికీ ఒక్కటే: జవదేకర్‌ | Neat question paper is same for all | Sakshi
Sakshi News home page

నీట్‌ ప్రశ్నాపత్రం అందరికీ ఒక్కటే: జవదేకర్‌

Published Mon, Jul 24 2017 1:48 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

నీట్‌ ప్రశ్నాపత్రం అందరికీ ఒక్కటే: జవదేకర్‌ - Sakshi

నీట్‌ ప్రశ్నాపత్రం అందరికీ ఒక్కటే: జవదేకర్‌

కోల్‌కతా: జాతీయస్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చేఏడాది నిర్వహించనున్న నీట్‌ పరీక్షలో అన్ని భాషల్లో ప్రశ్నాపత్రం ఒకేలా ఉంటుందని కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఇందుకోసం నీట్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నాపత్రాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని పేర్కొన్నారు.  నీట్‌ తరహాలో జాతీయస్థాయిలో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించే అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement