ఒడిశా ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్ | Odisha hospital fire: Superintendent among four SUM staffers arrested | Sakshi
Sakshi News home page

ఒడిశా ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్

Published Wed, Oct 19 2016 2:30 AM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM

ఒడిశా ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్ - Sakshi

ఒడిశా ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్

భువనేశ్వర్: భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్ సహా నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురిని ఘటనకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని యాజమాన్యం తెలిపింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 22మంది చనిపోయినట్లు తెలిసింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఒడిశా ముఖ్యమంత్రి న వీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ తదితరులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement