కనౌజ్(యూపీ): అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్లోని కనౌజ్లో అదుపుతప్పి పట్టాలపై ఆగిఉన్న వాహనాన్ని రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తర్ ప్రదేశ్లో రైలు ప్రమాదం ఒకరు మృతి
Published Mon, Aug 24 2015 6:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement
Advertisement