జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది.
కుప్వారా: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.