పట్టాలు పేల్చిన మావోయిస్టులు | Palamu Express Derails as Suspected Maoists Blow up Track in Jharkhand | Sakshi
Sakshi News home page

పట్టాలు పేల్చిన మావోయిస్టులు

Published Tue, Jun 23 2015 10:10 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

Palamu Express Derails as Suspected Maoists Blow up Track in Jharkhand

జార్ఖండ్: మరోసారి మావోయిస్టులు పంజా విప్పారు. జార్ఖండ్లో రైలు పట్టాలను పేల్చి వేశారు. దీంతో బీహార్కు చెందిన పాలము ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. లతేహార్ జిల్లాలోని చిపాఘోర్, బారుది మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పాలము స్టేషన్ మాస్టర్ తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement