⇔ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ)లో చైర్‌పర్సన్ సహా ఉన్న మూడు ఖాళీలను మూడు నెలల్లోపు భర్తీ చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదే శించింది.
⇔ ప్రజా రవాణా వాహనాల్లో వేగ నియంత్రకాలను అమర్చడానికి సంబంధించి ప్రస్తుత స్థితిని తెలిపే నివేదికలను రాష్ట్రాలు సమర్పించకపోవడంతో ఆయా రాష్ట్రాల రవాణా కార్యదర్శులు తన ముందు హాజరుకావాలని సుప్రీం కోర్టుఆదేశించింది.
⇔ 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణ స్థితి ఏమిటో తెలుపుతూ సమగ్ర నివేదిను సమర్పించాలని కేంద్రా న్ని సుప్రీం ఆదేశించింది.
ఎన్‌సీఎస్‌టీలో ఖాళీలు భర్తీచేయండి...
Published Tue, Jan 17 2017 2:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
Advertisement