భారత పౌల్ట్రీకి విదేశీ ముప్పు: కేసీఆర్ | Poultry India expo 2014 started at madhapur hitex in Hyderabad city | Sakshi
Sakshi News home page

భారత పౌల్ట్రీకి విదేశీ ముప్పు: కేసీఆర్

Published Wed, Nov 26 2014 11:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

భారత పౌల్ట్రీకి విదేశీ ముప్పు: కేసీఆర్ - Sakshi

భారత పౌల్ట్రీకి విదేశీ ముప్పు: కేసీఆర్

పౌల్ట్రీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ... దేశంలోనే నెంబర్వన్గా ఎదుగుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: పౌల్ట్రీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ... దేశంలోనే నెంబర్వన్గా ఎదుగుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా - 2014 ప్రదర్శనను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. భారత పౌల్ట్రీ పరిశ్రమకు విదేశాల నుంచి ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సంజీవకుమార్, ఈటెల రాజేంద్ర, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement