
‘బాబ్రీ విధ్వంసంలో పాత్రకు ప్రతిఫలం’
లక్నో: పీవీకి ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించనున్న స్మారకం.. బాబ్రీ మసీదు విధ్వంసం, దాని స్థానంలో తాత్కాలిక రామమందిర నిర్మాణంలో ఆరెస్సెస్‌తో ఆయన లోపాయికారీ అవగాహనకు ప్రతిఫలమని యూపీ మంత్రి ఆజమ్ ఖాన్ విమర్శించారు. ఈ స్మారకంతో కేంద్రం బాబ్రీ విధ్వంసాన్ని దేశచరిత్రలో భాగం చేయాలనుకుంటోందన్నారు.