మెడిటేషన్‌ కోసం విదేశాలకు రాహుల్‌! | Rahul Gandhi goes on meditation tour | Sakshi
Sakshi News home page

మెడిటేషన్‌ కోసం విదేశాలకు రాహుల్‌!

Published Thu, Oct 31 2019 4:36 AM | Last Updated on Thu, Oct 31 2019 4:36 AM

Rahul Gandhi goes on meditation tour - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఆయన త్వరలోనే తిరిగి వస్తారని పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. రాహుల్‌ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లారన్నారు. నవంబర్‌ 5 నుంచి ఆర్థిక మందగమనం, రైతాంగ సంక్షోభం తదితర సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన సమావేశానికి రాహుల్‌ హాజరయ్యారని సూర్జేవాలా తెలిపారు. రాహుల్‌ ఇండోనేసియా వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement