10 నుంచి కర్ణాటకలో రాహుల్‌ పర్యటన | Rahul Gandhi to visit Karnataka from Feb 10-12 for first leg | Sakshi
Sakshi News home page

10 నుంచి కర్ణాటకలో రాహుల్‌ పర్యటన

Published Sun, Jan 14 2018 2:21 AM | Last Updated on Sun, Jan 14 2018 2:21 AM

Rahul Gandhi to visit Karnataka from Feb 10-12 for first leg - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు తమ రాష్ట్రంలో పర్యటిస్తారని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వర తెలిపారు. రాహుల్‌ ప్రచారం బెంగళూరు నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ పర్యటనలో ఆయన రైతులు, మేధావులు, విద్యార్థులతో పాటు వివిధ రంగాల వారిని కలుసుకుని మాట్లాడతారన్నారు. కర్ణాటక అసెంబ్లీకి మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement