ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ | samans issued to fabindia show room md and ceo | Sakshi
Sakshi News home page

ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ

Published Tue, Apr 7 2015 10:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ - Sakshi

ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ

గోవా: గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్ లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎదురైన చేదు అనుభవం ఘటనకు సంబంధించి ఆ షోరూమ్ ఎండీ, సీఈవోలకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై స్మృతీ ఇరానీ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా ఆ షోరూమ్ కు సమన్లు జారీ చేశారు.

 

దర్యాప్తులో భాగంగా మరో ఏడుగురి ఉద్యోగులపై కూడా సమన్లు అందాయి. త్వరలో వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. అంతకుముందు ఈ కేసులో అరెస్టయిన నలుగురికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement