వర్షపు నీటితో వివాదాలకు పరిష్కారం: హజారే | States should go for rain harvesting in a right way: Anna Hazare | Sakshi
Sakshi News home page

వర్షపు నీటితో వివాదాలకు పరిష్కారం: హజారే

Published Sun, Mar 27 2016 12:54 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

వర్షపు నీటితో వివాదాలకు పరిష్కారం: హజారే

వర్షపు నీటితో వివాదాలకు పరిష్కారం: హజారే

కోయంబత్తూర్: వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోని ఏ రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం తలెత్తదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా మిగులు జలాలతో ప్రతీ రాష్ట్రం కళకళలాడుతుందన్నారు.

తమిళనాడుకు కేరళ, కర్ణాటకతో ఉన్న వివాదాలపై విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందించారు. ఒకప్పుడు 4 జిల్లాల్లోని పరివాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేసి నేడు ప్రాభవం కోల్పోయిన నోయల్ నది పునరుద్ధరణకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని హజారే శనివారం కోయంబత్తూర్‌లో ప్రారంభించి మాట్లాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement