కులాల వారీగా జనాభా గణన చేపట్టండి: సుప్రీం | Supreme court order to Central Government to conduct Census | Sakshi
Sakshi News home page

కులాల వారీగా జనాభా గణన చేపట్టండి: సుప్రీం

Published Fri, Nov 7 2014 11:28 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కులాల వారీగా జనాభా గణన చేపట్టండి: సుప్రీం - Sakshi

కులాల వారీగా జనాభా గణన చేపట్టండి: సుప్రీం

న్యూఢిల్లీ: కులాలవారీగా జనాభా గణన చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వానికి దేశ అత్యున్నత కోర్టు సుప్రీం కోర్టు మార్గదర్శకత్వాలు జారీ చేసింది. 
 
గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. మద్రాస్ హైకోర్టు తన పరిధి మీరిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement