బెంగాలీలకు తీపి వార్తే ఇది.. | Sweet success: West Bengal gets GI tag for rosogolla | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌దే రసగుల్లా

Published Wed, Nov 15 2017 7:58 AM | Last Updated on Wed, Nov 15 2017 8:28 AM

Sweet success: West Bengal gets GI tag for rosogolla - Sakshi

కోల్‌కతా: బెంగాలీలకు తీపి వార్తే ఇది..రసగుల్లా..ఈ పేరు చెబితే నోరూరుతుంది. ఈ రసగుల్లా స్వీట్‌ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్‌ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్‌ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement