సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల | The results of the Civils Prelims Release | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

Published Fri, Jul 28 2017 1:18 AM | Last Updated on Sat, Sep 22 2018 7:39 PM

The results of the Civils Prelims Release

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌–2017 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్స్‌ పరీక్ష కోసం డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌(డీఏఎఫ్‌)ను ఆన్‌లైన్‌లో నింపి పంపాలని యూపీఎస్సీ సూచించింది. ఆగస్టు 17–31 మధ్య ఆ ఫామ్‌  ఠీఠీఠీ. upటఛి. జౌఠి. జీn వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 28న ప్రారంభమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement