టుడే అప్‌డేట్స్‌ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Fri, Dec 30 2016 7:46 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

నేడు రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు. రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు కార్యక్రమం

  • నేడు రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు. రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు కార్యక్రమం
    • రద్దయిన పెద్ద నోట్ల డిపాజిట్‌కు నేటితో ముగియనున్న గడువు
    • నేడు ఢిల్లీలోని తల్కకటోరా స్డేడియంలో డిజిధన్ మేళాలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆధార్ పే, ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్న మోదీ
    • హైదరాబాద్: నేటి నుంచి జీహెచ్ఎంసీలో క్యాష్ లెస్ సేవలు అమలు
    • పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులకు నేడు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన
    • నేటి ఉదయం 11:30 గంటలకు తెలంగాణ బీఏసీ సమావేశం. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చ
    • నేడు తెలంగాణ అసెంబ్లీలో మత్స్యశాఖ సంబంధిత అంశాలపై చర్చ
    • ఢిల్లీ: పొగమంచు కారణంగా 54 రైళ్ల ఆలస్యం. 12 రైళ్లను రీషెడ్యూల్ చేసిన రైల్వేశాఖ
    • వైఎస్ఆర్ జిల్లాలో నాలుగో రోజుకు చేరుకున్న గండికోట ముంపువాసుల ఆందోళన. రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేసిన ముంపువాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement