వారణాసిలో 24 గంటలు విద్యుత్ సరఫరా | Varanasi 24 hours of power supply | Sakshi
Sakshi News home page

వారణాసిలో 24 గంటలు విద్యుత్ సరఫరా

Published Tue, Jun 3 2014 1:47 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Varanasi 24 hours of power supply

లక్నో: ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఇకపై 24 గంటలు విద్యుత్ సరఫరా అవ్వనుంది. బీజేపీ నేతల డిమాండ్లు, ప్రజల  ఒత్తిడి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వారణాసికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వారణాసిలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌దేవ్ చౌదురి 4 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement