
అట్లాంట : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో విరాళల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్యతో పాలు పలువురి సింగర్స్ పాల్గొని ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌తో సుమారు రూ.1 కోటి 46 లక్షల విరాళాలు వచ్చాయని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలని నిర్వాహకులు తెలిపారు. తెలుగు ప్రజల సంక్షేమానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.



Comments
Please login to add a commentAdd a comment