సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీపీసీ నాల్గవ యూనిట్‌లో ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నేపధ్యంతో యూనిట్‌లో కొద్దిసేపు సాంకేతికలోపం తలెత్తడంతో అధికారులు సమీక్షిస్తున్నారు.
రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం: కార్మికులకు గాయాలు
Published Thu, Jan 25 2018 2:18 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment