‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర మూడోరోజు బుధవారం (04-09-2013) అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగింది. షర్మిల చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు, అనంతపురం జిల్లా కనకల్లు, కదిరి, గోరంట్ల, హిందూపురం, అనంతపురం సభలలో మాట్లాడారు. సభకు హాజరైన జనవాహినిలో ఓ భాగం, ఇన్‌సెట్లో ప్రజలకు షర్మిల అభివాదం