ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్కు ఘన సన్మానం జరిగింది.