ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ | India Bridal Fashion Week in Mumbai | Sakshi
Sakshi News home page

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్

Published Tue, Dec 3 2013 2:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

India Bridal Fashion Week in Mumbai

డిజైనర్లు అషిమా, లీనా దుస్తులకు బాలీవుడ్ తార హ్యూమా ఖురేషి ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై కనిపించారు. ఇదే కార్యక్రమంలో శంతను, నిఖిల్ డిజైన్ చేసిన దుస్తులతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆకట్టుకున్నారు. ఈ ర్యాంప్ పై ఇతర బాలీవుడ్ నటులు రితేష్, జెనిలీయా దేశ్ ముఖ్ లు మెరుపులు మెరిపించారు. ఈ కార్యక్రమం ముంబైలో డిసెంబర్ 2 తేదిన జరిగింది.

Courtesy: HOTURE IMAGES

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement