‘భాయ్’ స్టిల్స్
Published Sat, Aug 10 2013 10:22 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
నాగార్జున, రిచా గంగోపాధ్యాయు హీరో హీరోయిన్లుగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్, ఫేస్‌బుక్ పేజ్, అన్నపూర్ణ స్టూడియో వెబ్‌సైట్‌ను నాగార్జున ఆవిష్కరించారు.
Advertisement
Advertisement