సుమంత్, పింకీ సావిక జంటగా చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, అంతా సరదాగా ఉంటుందని, కీరవాణి సంగీతం సినిమాకు ఎసెట్ అని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తెలిపారు.