సమ్మోహనం.. | Sutra Foundation | Sakshi
Sakshi News home page

సమ్మోహనం..

Published Fri, Oct 18 2013 5:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

Sutra Foundation

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్), సూత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద కొర్జో థియేటర్ సహకారంతో గురువారం నిర్వహించిన నృత్య సమ్మేళం ప్రేక్షకులను కట్టిపడేసింది. రవీంద్ర భారతి వేదికపై సాగిన ఈ కార్యక్రమానికి రామిల్ ఇబ్రహీం దర్శకత్వం వహించగా, కల్పనా రఘురామన్ కొరియోగ్రఫీ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement