Sutra Foundation
-
హైదరాబాద్ : సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
సూత్ర వెడ్డింగ్ ఎడిట్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి
-
‘సూత్ర’ బ్యూటీస్
‘సూత్ర’ ఎగ్జిబిషన్ కర్టన్రైజర్కార్యక్రమం శుక్రవారం మ్యారీగోల్డ్ హోటల్లో జరిగింది.ఈ సందర్భంగా మోడల్స్ బ్లూ డ్రెస్సుల్లోమెరిశారు. అమీర్‌పేట: విభిన్న రకాల డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు పేరొందిన సూత్ర ప్రదర్శన నగరంలో మరోసారి జరగనుంది. గ్రీన్‌ల్యాండ్స్‌లోని మ్యారీగోల్డ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ఉమేశ్, మోనిక ప్రదర్శన వివరాలను వెల్లడించారు. ఈ నెల 17 నుంచి తాజ్‌కృష్ణా హోటల్లో సూత్ర ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మోడల్స్ విభిన్న దుస్తుల్లో మెరిశారు. -
సమ్మోహనం..
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్), సూత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద కొర్జో థియేటర్ సహకారంతో గురువారం నిర్వహించిన నృత్య సమ్మేళం ప్రేక్షకులను కట్టిపడేసింది. రవీంద్ర భారతి వేదికపై సాగిన ఈ కార్యక్రమానికి రామిల్ ఇబ్రహీం దర్శకత్వం వహించగా, కల్పనా రఘురామన్ కొరియోగ్రఫీ అందించారు.