‘సూత్ర’ బ్యూటీస్‌ | Sutra Exhibition in Marie Gold Hotel | Sakshi
Sakshi News home page

బ్ల్యూటీ

Published Sat, May 11 2019 8:53 AM | Last Updated on Sat, May 11 2019 8:53 AM

Sutra Exhibition in Marie Gold Hotel - Sakshi

‘సూత్ర’ ఎగ్జిబిషన్‌ కర్టన్‌రైజర్‌కార్యక్రమం శుక్రవారం మ్యారీగోల్డ్‌ హోటల్‌లో జరిగింది.ఈ సందర్భంగా మోడల్స్‌ బ్లూ డ్రెస్సుల్లోమెరిశారు.   

అమీర్‌పేట: విభిన్న రకాల డిజైనర్‌ దుస్తులు, ఫ్యాషన్‌ ఉత్పత్తులకు పేరొందిన సూత్ర ప్రదర్శన నగరంలో మరోసారి జరగనుంది. గ్రీన్‌ల్యాండ్స్‌లోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ఉమేశ్, మోనిక ప్రదర్శన వివరాలను వెల్లడించారు. ఈ నెల 17 నుంచి తాజ్‌కృష్ణా హోటల్‌లో సూత్ర ఫ్యాషన్‌ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మోడల్స్‌ విభిన్న దుస్తుల్లో మెరిశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement