అకాల వర్షాలతో నిండా మునిగిన అన్నదాతను ఓదార్చి వారికి భరోసానిచ్చేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు.
అకాల వర్షాలతో నిండా మునిగిన అన్నదాతను ఓదార్చి వారికి భరోసానిచ్చేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో సాగిన ఆమె పర్యటనకు అడుగడుగునా మహిళలు, రైతులు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా రైతులు ఎదురెళ్లి విజయమ్మకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దెబ్బతిన్న పత్తిని పరిశీలిస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో విజయమ్మకు పాడైపోయిన కాలీఫ్లవర్ పంటను చూపిస్తున్న రైతులు
చిల్లకల్లులో పంచాయతీ కార్యాలయం వద్ద నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న విజయమ్మ
ముండ్లపాడులో విజయమ్మను చూసేందుకు వచ్చిన జనం
గౌరవరం వద్ద నష్టపోయిన పత్తి రైతులనుంచి వివరాలు తెలుసుకుంటున్న విజయమ్మ
విజయవాడలో వరద బాధితులతో మాట్లాడుతున్న విజయమ్మ
విజయమ్మను చూసేందుకు వచ్చిన మహిళలు
అదిగో విజయమ్మ...
ఆదివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో వైఎస్ విజయమ్మకు తమ గోడు వెళ్లబోసుకుంటున్న మహిళా రైతులు
జగ్గయ్యపేటలో మహిళలతో మాట్లాడుతున్న విజయమ్మ
విజయమ్మతో పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, కుక్కల నాగేశ్వరరావు
విజయవాడలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన బాధితులునవాబుపేటలో సర్పంచి కుటుంబసభ్యులను పలకరిస్తూ..
విజయమ్మతోజ్యేష్ఠ రమేష్‌బాబు, ఉదయభాను, దుట్టా రామచంద్రరావు తదితరులు
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ. చిత్రంలో ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేష్. గౌతమ్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు