సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు హైదరాబాద్తోపాటు సీమాంధ్ర అంతటా మద్దతు వెల్లువెత్తుతోంది.
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు హైదరాబాద్తోపాటు సీమాంధ్ర అంతటా మద్దతు వెల్లువెత్తుతోంది. నాలుగో రోజు దీక్ష కొనసాగిస్తున్న జగన్ను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అనేక మంది జగన్ను కలిసి తమ మద్దతు తెలిపారు.