![India Today Karvy Opinion Poll Predicts Hung Chances in Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/13/Karnataka-India-Today-Karvy.jpg.webp?itok=wBqC4u_m)
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ తరుణంలో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై వెలువడిన ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్ ఫలితాల్ని పరిశీలిస్తే...
- కాంగ్రెస్ పార్టీనే మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది
- కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం
- బీజేపీకి 78-86 సీట్లు వచ్చే అవకాశం
- జేడీఎస్‌కు 34-43 సీట్లకు ఛాన్స్
- ఇతరులు 4-7 సీట్లు దక్కించుకోవచ్చు
- ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న జేడీఎస్
- 33 శాతం ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment