ఇది ప్రజా విజయం: కోటంరెడ్డి | Kotamreddy Says This Is A Victory Of People | Sakshi
Sakshi News home page

ఇది ప్రజా విజయం: కోటంరెడ్డి

Published Fri, Mar 9 2018 7:28 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

Kotamreddy Says This Is A Victory Of People - Sakshi

సాక్షి, నెల్లూరు : ప్రజల ఒత్తిడి, ప్రతిపక్ష పోరాట పటిమ వల్లే ఆలస్యంగానైనా టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కేవలం రాజీనామాలతో సరిపెట్టకుండా, అవిశ్వాసం పెట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ అంశంలో వైఎస్‌ఆర్‌ సీపీ కూడా మద్దతిస్తుందని తెలిపారు. ‘ప్రతీ గొంతుకలో ప్రత్యేక హోదా ఆకాంక్షను వినిపిద్దాం.. హోదా కోసం కలిసి అడుగులు వేద్దామ’ని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement