సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ దాటికి హేమాహేమీలు మట్టికరుస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వెనుకంజలో ఉండగా.. మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. తాజా సమాచారం మేరకు చంద్రబాబు సుపుత్ర రత్నం, పప్పు అలియాస్ నారా లోకేష్ సైతం మంగళగిరిలో వెనకంజలో నిలిచారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 14 వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment