
సాక్షి, న్యూఢిల్లీ : 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే దాదాపు 62 మందితో భారీస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో అమిత్షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు ప్రమాణం చేయనున్నారు. కాగా ఈ సారి కొత్తవారికి స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మోదీ 2.0 లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొత్తవారి జాబితా
అరవింద్ సావంత్
అనుప్రియ పాటిల్
రతన్ లాల్ కటారియా
రమేష్ పోఖ్రియాల్ నిషాంక్
ఆర్‌సీపీ సింగ్
జి కిషన్ రెడ్డి
సురేష్ అంగడి
ఏ రవీంద్రనాథ్
కైలాష్ చౌదరి
ప్రహ్లాద్ జోషి
సోమ్ ప్రకాష్
రామేశ్వర్ తెలీ
సుబ్రత్ పాథక్
దేబశ్రీ చౌదరి
రీటా బహుగుణ జోషి
Comments
Please login to add a commentAdd a comment