జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..! | Police Filed Case Against Janasena MLA Rapaka Varaprasad | Sakshi
Sakshi News home page

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

Published Mon, Aug 12 2019 9:13 PM | Last Updated on Mon, Aug 12 2019 9:37 PM

Police Filed Case Against Janasena MLA Rapaka Varaprasad - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : జనసేన ఎమ్మెల్యే రాపాక‌ వరప్రసాద్‌పై మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు సమాచారం. వివరాలు.. పేకాట ఆడుతున్న రాపాక అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement