విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం | TDP Ex MLA Palla Srinivasarao Welcomes Capital At visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం: టీడీపీ నేత

Published Wed, Dec 25 2019 11:02 AM | Last Updated on Wed, Dec 25 2019 3:29 PM

TDP Ex MLA Palla Srinivasarao Welcomes Capital At visakha - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతులకు ఇబ్బంది కలుగకుండా విశాఖలో రాజధానిని ఏర్పాటుచేసే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నట్టు తెలిపారు. విశాఖ ప్రశాంతత భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement