యెడ్డీ రాజీనామా : సోషల్‌ మీడియా పేలిపోతోంది | Yeddyurappa Resign His CM Post : How Social Media Reacts | Sakshi
Sakshi News home page

యెడ్డీ రాజీనామా : సోషల్‌ మీడియా పేలిపోతోంది

Published Sat, May 19 2018 6:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Yeddyurappa Resign His CM Post : How Social Media Reacts - Sakshi

బెంగళూరు : కర్ణాటక సీఎం పదవి యడ్యూరప్పకు మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోయింది. అసెంబ్లీలో బలం నెగ్గించుకోలేమని ముందుస్తుగా అర్థమైపోయి, బీజేపీ ముందుగానే చేతులెత్తేసింది. తమకు బలం లేదంటూ ఒప్పేసుకుని సీఎంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, యడ్యూరప్ప అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. దీంతో ఇన్నిరోజుల నుంచి నడిచిన హైడ్రామాకు చెక్‌ పడింది. ఫలితాల ప్రకటన నుంచి నేటి వరకు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై సోషల్‌ మీడియా చాలా చురుగ్గా స్పందిస్తూ వచ్చింది. తాజాగా యడ్యూరప్ప రాజీనామాపై కూడా సోషల్‌ మీడియా తనదైన శైలిలో జోకులు పేలుతోంది. ఆ జోకులు ఏ విధంగా ఉన్నాయో మీరే ఓసారి చూడండి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement