
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర 108వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేట మీదగా రామకృష్ణాపురం, చీరాల వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం సాయంత్రం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment