బిగ్‌బాస్ 10తో వెలుగులోకి వచ్చిన భోజ్‌పూరీ నటి మోనాలిసా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ‘లంబా టికేజీ’ పాటకు మోనాలిసా దుమ్మురేపే స్టెప్పులేశారు.
మోనాలిసా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ 10లో మోనాలిసా డ్యాన్స్‌ను హోస్ట్ సల్మాన్ ఖాన్ పలుమార్లు తెగ మెచ్చేసుకున్నారు. అయితే, మోనాలిసా గురించి కొందరికి మాత్రమే తెలుసు.
ఆమె ఇప్పటివరకూ 300 చిత్రాల్లో నటించారు. భోజ్‌పూరీ నటీమణుల్లో అత్యధిక రెమ్యునరైజేషన్ తీసుకునే వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం దుపూర్ థాకుర్పొ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment