
సాక్షి, మంగళగిరి : సైకిల్‌కు ఓటేస్తే మన ఉరి మనమే వేసుకున్నట్లు అంటే... ఇంత కచ్చితంగా చెబుతున్నాడంటే నిజమేనని తెలుసుకున్నాం. కుల పిచ్చి, మత పిచ్చి, బంధుప్రీతి ఉన్న పార్టీ తెలుగుదేశమేనంటే.... పర్లేదు వాస్తవాలే చెబుతున్నాడని అనుకున్నాంవర్ధంతిని జయంతి అన్నాడు, జయంతిని వర్ధంతి అన్నాడంటే... పోనీలే పిల్లాడు అనుకున్నాంచనిపోతే పరవశించాం అన్నాడంటే...పాపం భాష మీద పట్టు లేదని అనుకున్నాంమంగళగిరిని మందలగిరి అంటున్నాడు...గుంటూరును గుంత్రూ అంటున్నాడు... నాలుక తిరగడం లేదోమో అనుకున్నాంఏప్రిల్ 9న ఎన్నికలు..బ్లెస్ మీ అన్నాడు... మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకుపోతారన్నాడు...ఉ అంటే ఆ అంటే ’ఏదో’ అంటున్నాడు.. చూస్తే మూడు ముఖ్య శాఖలకు మంత్రి ఏం చేస్తాం? ఇంతకుమించి జ్ఞానం లేదనుకుంటున్నాం!
నందమూరి వంశానికి నారా ద్రోహం
20 ఏళ్ల క్రితం...హరికృష్ణను వాడుకుని ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టాడు
10 ఏళ్ల క్రితం...జూ.ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకుని పక్కకు నెట్టాడు
గతేడాది.. నందమూరి సుహాసినిని పోటీ చేయించి పరువు పోగొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment