
ఎల్లో మీడియా
ఎన్నికల వేళ మొదలెట్టాం
మా బాబు డప్పు
వాస్తవాన్ని కప్పెట్టి అహోఒహోలతో మెప్పు
మా నిప్పే గొప్పంటూ తిప్పితిప్పి చెప్పు
ప్రజలు
ఇన్నాళ్లూ చేసిందేమిటో గుట్టు విప్పు
ఇప్పటికే మేం చేసింది తప్పు
అందరికీ కలిగింది కనువిప్పు..
ఈసారి తప్పకుండా వదిలిస్తాం ఈ తుప్పు
Comments
Please login to add a commentAdd a comment