
వింబుల్డన్ విజేత ఫెదరర్
మారిన్ తో జరిగిన టైటిల్ పోరులో వరుస సెట్‌లలో నెగ్గి(6-3, 6-1, 6-4) వింబుల్డన్ విజేతగా రోజర్ ఫెదరర్ నిలిచాడు.
2014, 15 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి, తిరిగి 2017 వింబుల్డన్ విజేతగా నిలిచాడు. దీంతో పీట్ సంప్రాస్ (7 టైటిళ్లు) రికార్డును బద్దలు కొట్టి వింబుల్డన్లో ఎనిమిదో ట్రోఫీ గెలిచాడు. ఫేదర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్.