
నిలకడగా ఆడుతున్న సఫారీలు
రాజ్కోట్: భారత్తో మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలు 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (65 నాటౌట్), డుప్లెసిస్ (16 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
ఓపెనర్లు డికాక్, మిల్లర్ 72 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభాన్నందించారు. హర్భజన్.. మిల్లర్ (33)ను, అమిత్ మిశ్రా.. ఆమ్లా (5)ను అవుట్ చేశారు.