ఐఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో 49 మంది విదేశీ ఆటగాళ్లు | 49 foreign players in ISL draft | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో 49 మంది విదేశీ ఆటగాళ్లు

Published Tue, Aug 19 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

49 foreign players in ISL draft

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) నిర్వాహకులు అంతర్జాతీయ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు 49 మందితో జాబితా విడుదల చేశారు. స్పెయిన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, పోర్చుగల్, కొలంబియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, కెనడా, సెర్బియాలకు చెందిన ఈ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వచ్చే వారం జరిగే డ్రాఫ్ట్‌లో సొంతం చేసుకుంటాయి. మొత్తంగా 56 మంది విదేశీ ఆటగాళ్లుండగా ఏడుగురితో ఇప్పటికే నాలుగు క్లబ్‌లు నేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement