రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత | Abhinav Bindra qualifies for Rio olympics | Sakshi

రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత

Published Fri, May 29 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత

రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత

న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటికే షూటింగ్‌లో గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వి చండిలా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బింద్రా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఈసారితో ఐదోసారి అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement