‘ద్రోణాచార్య’కు నాగరాజ్‌ పేరు సిఫారసు | AITA recommends Nagarajs name for Dronacharya award | Sakshi
Sakshi News home page

‘ద్రోణాచార్య’కు నాగరాజ్‌ పేరు సిఫారసు

Published Tue, Jul 24 2018 10:16 AM | Last Updated on Tue, Jul 24 2018 10:16 AM

AITA recommends Nagarajs name for Dronacharya award - Sakshi

భారత ఆటగాళ్లు విష్ణువర్ధన్, సాకేత్‌లతో కోచ్‌ నాగరాజ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంతోకాలంగా టెన్నిస్‌కు విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్‌ నగర కోచ్‌ సీవీ నాగరాజ్‌ సేవలకు గుర్తింపు దక్కింది. ఆయన ఈ ఏడాదికి గానూ ద్రోణాచార్య అవార్డు కోసం నామినేట్‌ అయ్యారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ద్రోణాచార్య అవార్డు కోసం ఆయన పేరును సిఫారసు చేసింది. ఈ సందర్భంగా నాగరాజ్‌ ‘ఐటా’కు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement